ఆ హీరొయిన్ నడుం గిల్లిన ఆకతాయి..?

| No Comments | Labels : ,


అందాల తారామణులు బయటకు వస్తే కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి ఇబ్బందే స్నేహకు గురువారం ఎదురైంది. తమిళనాడులోని ఈరోడ్ పెరుందురై ప్రాంతంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది అందాల తార స్నేహ. కార్యక్రమం జరుగుతుండగా అమ్మడిని చూసేందుకు అభిమానులు తోసుకుంటూ ఎగబడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఆకతాయి స్నేహ నడుముపై ఉన్న మెత్తటి శరీరాన్ని గిల్లాడు. దీంతో చిర్రెత్తిన స్నేహ సివంగిలా మారింది. సదరు ఆకతాయి చేయిపట్టుకుని ఏం ఒళ్లెలా ఉంది..? అంటూ ఎగెరెగిరిపడింది. అయితే కేవలం నడుము గిల్లిన అతడికి స్నేహ తన చేయి పట్టుకోవడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్నాడు. స్నేహ మాత్రం అతడు కనబడినంత వరకూ తిడుతూనే వెళ్లింది.

0 Responses to "ఆ హీరొయిన్ నడుం గిల్లిన ఆకతాయి..?"

Leave a Reply