చరణ్ ని కలవాలంటే అడ్రస్ ఇదే..?

| No Comments | Labels : ,

రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆరెంజ్ ప్రమోషన్ కోసమో మరెందుకో గానీ రీసెంట్ గా ట్విట్టర్ లో చేరారు. ట్విట్టర్ చేరిన కాస్సేపటికే దాదాపు పదివేల మంది ఫాలోయర్స్ చేరి ఆ రకంగానూ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇక ఈ రోజు రిలీజ్ అవుతున్న ఆరెంజ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. రొమాంటిక్ కామిడీ గా రూపొందిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసారు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. ఇక మీ ప్రియమైన హీరోని ట్విట్టర్ లో కలవాలంటే...http://twitter.com/alwayscharan లో కి లాగిన్ అవ్వండి. అంతే...డైరక్ట్ గా అతనితో ఆరెంజ్ గురించే కాక మరెన్నో కబుర్లు చెప్పేయచ్చు

0 Responses to "చరణ్ ని కలవాలంటే అడ్రస్ ఇదే..?"

Leave a Reply